మెమరీ పవర్ మెరుగవ్వాలంటే.. ఈ సులువైన ట్రి్క్స్ ఫాలో అవ్వండి..!
ఏదైనా ఒక పెద్ద విషయాన్ని గుర్తుంచుకోవాలంటే దాన్ని చిన్న భాగాలుగా విభజించాలి.
విషయాన్ని చిన్న విభాగాలుగా నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం సులభం.
ఏదైనా విషయాన్ని పదే పదే బట్టీ పట్టడానికి బదులుగా విషయాన్ని అర్థం చేసుకుంటే బాగా గుర్తుంటుంది.
విషయాన్ని నచ్చిన అంశాలకు అన్వయించి అర్థం చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది.
ప్రతి రోజూ 7 నుండి 9 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
విషయాన్ని మరింత బాగా గుర్తుంచుకోవడానికి మెమోనిక్స్, విజువలైజేషన్ టెక్నిక్ లను ఉపయోగించుకోవచ్చు.
విషయాన్ని మర్చిపోకుండా ఉండటానికి అప్పుడప్పుడు నేర్చుకున్న విషయాన్ని పునశ్చరణ చేసుకోవాలి
జ్ఞాపకశక్తిని మెరుగు పరిచే వ్యాయామాలు, ఆహారాలు తీసుకోవాలి.
Related Web Stories
అంట్లు తోమడానికి స్పాంజ్, స్క్రబ్బర్లు వాడుతున్నారా..
ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? మీకు తెలియని నిజాలివీ..!
దసరా రోజు చేయకూడని పనులు
విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం