రాత్రివేళ్లలో ఈ చిన్న చిట్కాలు..  మీ షుగర్‌ను ఎలా నియంత్రిస్తాయంటే.. 

రాత్రి భోజనం తర్వాత వజ్రాసనం వేయండి

నిద్రకు ముందు దాల్చిన చెక్క టీ తాగండి

రాత్రి 8 తర్వాత క్యాలరీలు ఎక్కువగా ఉండే స్నాక్స్‌కు దూరంగా ఉండండి

రాత్రి త్వరగా అరిగిపోయే ఆహారాన్ని మాత్రమే తీసుకోండి

నానబెట్టిన బాదం పప్పులను రాత్రి నిద్రకు ముందు తినండి

రాత్రి నిద్రకు ముందు మెల్లిగా నడవండి

రాత్రి భోజనం తర్వాత నానబెట్టిన మెంతులు తీసుకోండి

రాత్రి భోజనంలో ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోండి..