పండుగల తర్వాత మీ నిద్రను సరిచేసుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి
ఆల్కాహాలు తీసుకోవడం నిద్రపై ప్రభావం చూపిస్తాయి. ఈ నేపథ్యంలో పండుగల సమయంలో ఆల్కాహాలను మితంగా తీసుకోవాలి
పగటిపూట వాకింగ్, యోగా వంటివి చేస్తే రాత్రి సమయాల్లో బాగా నిద్రపడుతుంది. సుఖవంతమైన నిద్రకు శారీరక శ్రమ తోడ్పడుతుంది.
పండుగ సమయాల్లో ఒత్తిడి నిద్రను ప్రభావితం చేస్తుంది. మెడిటేసన్ చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.
పడుకోవడానికి ముందు స్నానం చేయడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవచ్చు.
మంచి పుస్తకం చదవడం, సంగీతం వినడం ద్వారా ప్రశాంతంగా పడుకోవచ్చు
నిద్రపోవడానికి నిర్ధిష్ట సమయాన్ని నిర్ణయించుకోవాలి. ప్రతిరోజు అదే సమయాన్ని పాటించడం ద్వారా ప్రశాంతంగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది
పడుకోవడానికి గంట ముందు స్మార్ట్ ఫోన్, టీవీ, కంప్యూటర్‌కు దూరంగా ఉండాలి.
ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి. రాత్రి సమయాల్లో అధికంగా ఆహారం తీసుకోవడం నిద్రపై కొంత ప్రభావం చూపిస్తుంది.
పడుకునే గదిలో వెలుతురు లేకుండా చూసుకోవాలి. వెలుతురు ఉండటం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది.
Related Web Stories
మీ షుగర్ కంట్రోల్లో ఉండాలంటే.. ఈ గ్రీన్ జ్యూస్‌లు తాగండి..
ఇస్రో ‘అనలాగ్ మిషన్’ లద్దాఖ్‌లో
భారత వాయుసేన గురించి మీకీ విషయాలు తెలుసా?
భారతదేశంలో అత్యంత అందమైన లక్ష్మీదేవి ఆలయాల గురించి తెలుసా..