ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే
ఈ టిప్స్ పాటించండి
సాధారణంగా ఉల్లిపాయలు ఎక్కువ కాలమే నిల్వ ఉంటాయి. కానీ వాటిని నిల్వ చేసే విధానం సరిగ్గా ఉండాలి
మీరు ఉల్లి కొనేముందే వాటి నాణ్యతను పరిశీలించాలి.
గట్టిగా, పొడిగా ఎటువంటి దెబ్బలు లేకుండా, మెత్తటి మచ్చలు వంటివి లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.
గాలి ప్రవహించే ప్రదేశంలో వీటిని నిల్వ చేయాలి
అలాగే వేడి, ప్రత్యక్ష సూర్యకాంతి పడకుండా ఉండేలా చూసుకోవాలి.
నిల్వ చేసే ముందు ఒక గుడ్డతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి.
ప్లాస్టిక్ సంచులలో ఉల్లిపాయలను ఉంచడానికి బదులుగా మెష్ బ్యాగ్‌లు లేదా బుట్టలను ఉపయోగించండి
ఉల్లిపాయలు ఇతర ఉత్పత్తుల నుంచి ముఖ్యంగా బంగాళాదుంపల నుంచి దూరంగా ఉంచండి,
Related Web Stories
జెఫ్బెజోస్ వివాహం..5వేల కోట్లతో వేడుక
మనిషిని ఇప్పటికీ తికమకపెడుతున్న మిస్టరీలు ఇవే!
అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం
ఎంతో కీలకమైన మెగ్నీషియం.. వీటిని తింటే అందుతుంది..