ఎలుకల బెడదను వదిలించుకోవడానికి వాటిని చంపేయకుండా.. ఇలా చేస్తే ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అందుకు ఏం చేయాలో తెలుసుకుందాం.
ఎలుకలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు పిప్పరమెంట్ల నీళ్లను పిచికారీ చేయాలి.
ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రదేశంలో పటిక నీటిని పిచికారీ చేయాలి.
ఎర్ర కారం పొడిని చల్లడం ద్వారా కూడా ఎలుకలు రాకుండా చేయొచ్చు.
మెత్తగా నూరిన కర్పూరాన్ని ఎలుకలు ఉన్న ప్రదేశంలో చొప్పించడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
శనగపిండిలో పొగాకు కలిపి మూలల్లో ఉంచితే ఎలుకలు దూరంగా ఉంటాయి.
Related Web Stories
రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. కలిగి ఉపయోగాలు ఇవే!
ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లో అల్లు అర్జున్ సందడి..
వేసవిలో ఈ టిప్స్ పాటించండి.. కరెంట్ బిల్లు ఆదా చేసుకోండి..
చిలగడదుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!