c267d975-3c0b-41f4-bdb0-89019ff2c3c2-eye.jpg

వర్షాకాలంలో కండ్లకలక రాకూడదంటే.. ఇలా చేయండి..!

67eb109a-1862-4192-934d-dcceb2b9b131-eye1.jpg

 కండ్ల కలకకు కారణమయ్యే క్రిములు, వైరస్లు వ్యాప్తి చెందకుండా తరచుగా చేతులను కడుగుతూ ఉండాలి.

7af483a1-468d-49b4-83e7-37c790303e6f-eye2.jpg

 పదే పదే చేతులతో కళ్లను తాకడం మానుకోవాలి.  

5e634adb-6b68-4d1c-a5a3-1288a9e2576a-eye3.jpg

టవల్,  కర్ఛీప్,  కంటి అలంకరణ సామాగ్రి, సన్ గ్లాసెస్ వంటివి ఇతరులతో షేర్ చేసుకోకూడదు.

కాంటాక్స్ లెన్స్ లు వాడేవారు అవి శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

కళ్ల చికాకు,  కండ్ల కలకకు కారణమయ్యే దుమ్ము,  వ్యర్థాలు లేకుండా పరిసరాలు శుభ్రం చేసుకోవాలి.

గడువు ముగిసిన కాటుక,  ఐ లైనర్, మస్కారా వంటి కంటి అలంకరణ వస్తువులను ఉపయోగించకూడదు.

పడుకునేముందు కంటి మేకప్ ను శుభ్రంగా తొలగించుకోవాలి.

భారీ వర్షం,  దుమ్ము,  ఈదురు గాలులు మొదలైనవి  ఉన్న సమయంలో కంటి రక్షణ కోసం సన్ గ్లాసెస్ ధరించాలి.