పావురాలు బాల్కనీలోకి
రాకుండా ఉండాలంటే..
ఈ చిట్కాలు పాటించాల్సిందే!
ఇంట్లో పెంపుడు
జంతువు ఉంటే, ఈ
పక్షులు రాకను ఇష్టపడవు
బాల్కనీలో
మిరియాల పొడిని చల్లాలి
బాల్కనీలో విండ్ చైమ్‌ను
ఉంచవచ్చు. ఈ గంటల
శబ్దానికి పక్షులు దూరంగా ఉంటాయి
పక్షులు ప్రవేశించకుండా
ఉండేందుకు బాల్కనీ
ముందు నెట్‌ను ఇన్‌స్టాల్ చేయవచ్చు
బాల్కనీల్లో ఎలాంటి
ఆహార పదార్థాలు
లేకుండా చూసుకోవాలి
పావురాలు బాల్కనీల్లో
గూడు కట్టకుండా చూసుకోవాలి
వాటి ప్రాణాలకు హాని
జరగకుండా ఉండే
ఇలాంటి మార్గాలనే ఎంచుకోవాలి
Related Web Stories
రాత్రి పూట స్నానం చేస్తే మంచిదేనా..
ఇలా చేస్తే దోమలు పరార్
మీ ఊపిరితిత్తులకు బలాన్నివ్వండి.. వీటిని రోజూ తీసుకోండి..
తెల్లవారుజామున నిద్రలేస్తే కలిగే బెనిఫిట్స్!