టీతో తినకూడని ఆహార పదార్థాలు ఇవే..

టీ అందరికీ ఇష్టమైన పానీయం, ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉంటాం.

ఐరన్ రిచ్ ఫుడ్స్.. బచ్చలికూర, బీన్స్, కాయధాన్యాలు టీతో కలిపి తీసుకోకూడదు. 

 స్పైసీ స్నాక్స్ వంటివి టీతో కలిపి తీసుకోకూడదు. 

నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ పండ్లు టీతో కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు ఉంటాయి.

పాల ఉత్పత్తులు, చీజ్ టీలోని యాంటీఆక్సిడెంట్లకు ఆటంకం కలిగిస్తాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియకు ఆటకం కలుగుతుంది. 

పేస్ట్రీలు, స్వీట్లను టీతో జత చేసినప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగేలా చేస్తాయి.

మరే ఇతర ఫుడ్స్ కలపకపోవడమే బెటర్.. టీని టీలానే ఆస్వాదించండి.