చలికాలంలో చర్మసంరక్షణ కోసం
ఎటువంటి ఆహారం తీసుకోవాలి..
చలికాలంలో చర్మం పొడిబారే అవకాశం ఎక్కువ.
దీనిని ఎదుర్కొనడానికి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
బాదం, పిస్తా, ఆక్రోట్, పల్లీలు, నువ్వులు, అవిసె గింజలు వంటి వాటిని ప్రతిరోజూ తీసుకోవాలి.
విటమిన్ సి కూడా చర్మం ముడతలు పడకుండా ఉండేందుకు, రోగనిరోధక శక్తికి అవసరం.
ప్రతిరోజూ తప్పనిసరిగా మాయిశ్చరైజర్, ఆలివ్‌నూనె, కొబ్బరినూనె వంటివి వాడడం వలన కూడా చర్మం పొడిబారే సమస్య తగ్గుతుంది.
శీతాకాలంలో ఆహారాన్ని వేడిగా తీసుకోవడమే మేలు.
అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, లవంగాలు వంటి మసాలా దినుసులు వాడడం వల్ల కూడా శీతాకాలం ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
రోజుకు కనీసం అరగంటైనా సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలి.
Related Web Stories
రవ్వ బొబ్బట్లను ఇలా చేస్తే.. ఒక్కటి కూడా మిగల్చరు!
ఈ చేపలకు ఈతే కాదు.. ఎగరడమూ వచ్చు..!!
ఇవంటే కోతులకు భయమని మీకు తెలుసా..
నోరూరించే టేస్టీ బనానా కేక్ ఇలా ఈజీగా..