శిరోజాల ఆరోగ్యానికి విటమిన్-ఈ ఎంతో అవసరం. ఈ విటమిన్ అధికంగా ఉండే ఫుడ్స్ తింటే మంచి ప్రయోజనం చేకూరుతుంది.
బాదంపప్పులలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉంటుంది. జింక్, మెగ్నీషియం కూడా ఉంటుంది. శిరోజాలకు ఇవి మేలు చేస్తాయి.
పల్లీల్లోనూ విటమిన్-ఈ, జింక్, బయోటిన్, పొటాషియం ఉంటాయి. ఇవన్నీ శిరోజాల ఎదుగుదలకు అవసరం
ఆవకాడోస్‌లోని విటమిన్ ఈ,కే, పొటాషియంతొ జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా పెరుగుతుంది
ఆకు కూర
ల్లో అధికంగా ఉండే విటమిన్ ఈ, ఐరన్ పోషకాలు జట్టు డ్యామేజ్ కాకుండా చూస్తాయి
సన్ఫ్ల
వర్, నువ్వుల నూనెలల్లో మిటమిన్-ఈతో పాటూ అనేక ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును మాయిస్చరైజ్ చేస్తాయి
విత్తనాలు, గింజల్లో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ శిరోజాలు ఆరోగ్యంగా ఉంచేందుకు సహకరిస్తుంది.
Related Web Stories
ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే!
తులసి చెట్టును సంరక్షించండిలా..
పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని తగ్గించాలంటే..
ఒత్తిడి.. ఆయువును తినేస్తోంది.. ఎన్ని రోగాలు తెస్తోందంటే..