వేసవికాలంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా ఫ్రిజ్ లో ఉంచకండి!
టమోటాలు ఫ్రిజ్ లో ఉంచితే రుచి తగ్గుతాయి. అందులో తేమ శాతం కోల్పోతాయి.
బంగాళాదుంపలను ఫ్రిజ్ లో ఉంచకూడదు. కూలింగ్ కారణంగా తేమ ఆవిరి అయ్యి రుచి తగ్గుతాయి.
వేసవిలో బ్రెడ్ ను ఫ్రిజ్ లో ఉంచితే తొందరగా ఆరిపోయి కుళ్లిపోతుంది.
చాలామంది కెచప్, సోయా సాస్ ఫ్రిజ్ లో ఉంచుతారు. వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి సాధారణ ఉష్ణోగ్రతలోనే తాజాగా ఉంటాయి.
ఉల్లిపాయలు ఫ్రిజ్ లో ఉంచితే అవి తొందరగా కుళ్ళిపోయి బూజు పడతాయి.
అవకాడో, యాపిల్స్, అరటిపండ్లు, సిట్రస్ పండ్లు, బెర్రీలు, పీచెస్ సహా చాలా పండ్లను ఫ్రిజ్ లో ఉంచకూడదు. రుచిని కోల్పోతాయి.
ఫ్రిజ్ లో ఊరగాయలు ఉంచకూడదు. సహజ వాతావరణంలోనే ఇవి బాగుంటాయి.
Related Web Stories
రాత్రి తిన్న తర్వాత నడిస్తే మంచిది కాదా?
అసలు జ్యూస్ మంచిదా, ఫ్రూట్ మంచిదా
ఎల్డీఎల్ కొలస్ట్రాల్ పెరిగిపోతే.. మీ శరీరంలో కనిపించే లక్షణాలివే!
మీ జుట్టు క్షేమంగా ఉండాలంటే.. ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి..