కొన్ని రకాల ఫుడ్స్ తింటే ముఖం ఉబ్బే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
సోడియం, గ్లూటెన్ అధికంగా ఉండే సాయ్ సాస్‌తో ముఖం ఉబ్బుతుంది.
లాక్టోస్‌ను సరిగా జీర్ణం చేసుకోలేని వారు పాలు, పాల ఉత్పత్తులు తింటే ముఖం ఉబ్బొచ్చు
మహిళలు బాగా మద్యం సేవిస్తే కళ్ల కింద ఉబ్బే అవకాశం మెండుగా ఉంటుంది
ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు, కొవ్వులు అధికంగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తిన్నా ముఖం ఉబ్బుతుంది.
సూసీ ఫి
ష్, రైస్, సోయ్ సాస్‌లో ఉప్పు అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి తింటే ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది.
రిఫైన్డ్ కార్బోహడ్రేట్లు, ఉప్పు అధికంగా ఉండే ఫ్రైడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్‌తోనూ ఈ ప్రమాదం ఉంది
ఈ సమస్యను నివారించేందుకు నీళ్లు బాగా తాగాలి. పళ్లు అధికంగా తినాలి.
Related Web Stories
మీ టీలో యాలకులు వేయండి.. ఈ వ్యాధుల నుంచి కాపాడుకోండి..
ఈ ఐస్‌తో చాలా ప్రమాదం జాగ్రత్త!
ప్రపంచంలో అందంగా పాడే.. 10 పక్షులు ఇవే..
పులుల గురించి చాలా మందికి తెలీని విషయాలు ఇవి!