స్ట్రెస్‌కు కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ లెవెల్స్‌ను తగ్గించే టాప్ ఫుడ్స్ ఏవంటే..
డార్క్ చాక్లెట్ సెరెటోనిన్ ఉత్పత్తిని పెంచి కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది
ఫ్యాటీ ఫిష్‌లోని ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి
ఆకుకూరల్లోని మెగ్నీషియం కూడా కార్టిసాల్‌ను నియంత్రణలో ఉంచుతుంది
నిమ్మజాతి పండ్లల్లోని విటమిన్ సీ కూడా కార్టిసాల్ స్థాయిలు పెరగకుండా అడ్డుకుంటుంది
గ్రీన్ టీలోని ఎల్-థియానైన్ అనే అమైనోయాసిడ్ ఒత్తిడిని తగ్గిస్తుంది
ఆవకాడోలోని విటమిన్ బీ, ఆరోగ్యకర కొవ్వులు, పీచు పదార్థాలు కూడా కార్టిసాల్ పెరగకుండా అడ్డుకుంటాయి
మెగ్నీషియం పుష్కలంగా ఉండే వివిధ రకాల విత్తనాలు కూడా కార్టిసాల్‌ను అదుపులో ఉంచుతాయి.
Related Web Stories
మహిళలు నైటీలు ధరిస్తే ఎంత ప్రమాదమో తెలుసా..
తాబేలు కంటే మెల్లిగా నడిచే జీవులేవో తెలుసా..
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పర్యాటక ప్రాంతాలు!
టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా..