16bb5842-e20b-4681-89ff-71759fbc50ec-2.jpg

ఇటీవల కాలంలో మద్యం సేవించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

1e45b3c2-0c0f-4cee-8865-b3913a7efb9b-5.jpg

అయితే, చాలా మందికి మద్యం సేవించేటప్పుడు ఏదోకటి తినడం అలవాటు

5617529b-31b5-450a-a15b-f40a436ce73b-10.jpg

బార్స్, హోటల్స్, పబ్స్‌లో మద్యం సేవించేటప్పుడు తినేందుకు అనేక ఫుడ్స్ ఇస్తుంటారు

860cf2e2-a951-4106-b139-739d56accf2a-7.jpg

ఇలాంటి సమయాల్లో కొన్ని ఆహారా పదార్థాలు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి చూద్దాం

b1ba65fd-9381-409f-9246-9891de8bfe39-1.jpg

నిపుణులు చెప్పే దాని ప్రకారం, మద్యం సేవించిన తరువాత పాలు అస్సలు తాగకూడదు

cabe8e00-e2cb-465d-bb76-20a181a9deab-4.jpg

పాల ఉత్పత్తులను కూడా మద్యం తాగాక తినకూడదు

d511a310-1484-4703-9f19-81500c50ef4a-8.jpg

జీడిపప్పు, పల్లీలు వంటివి కూడా మద్యం సేవించేటప్పుడు తినకూడదట

f44a6cd8-9d74-4052-ba6d-33d1a54ad665-3.jpg

మద్యంలో సోడా లేదా కూల్ డ్రింక్ కూడా కలపకూదట.

fadd9fb1-6212-4d1b-be10-fee38a834d31-9.jpg

మద్యం సేవించేముందు, ఆ తరువాత చిప్స్ కూడా తినకూడదట

fb9c7a22-b26b-4158-8b47-a0a9bd18935e-6.jpg

ఈ ఆహారాల వల్ల ఆనారోగ్యం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.