క్యాన్సర్ సహా కొన్ని అనారోగ్యాల వల్ల రక్తంలో తెల్ల రక్త కణాలు తగ్గుతాయి. ఇలాంటప్పుడు తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటంటే..
ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలు, ఇతర ఆహారాలు తింటే తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.
గ్రీన్
టీ లోని ఫ్లేవనాయిడ్స్, ఎపిగాల్లోకాటచెన్ కాంపౌండ్లు తెల్ల రక్త కణాలు పెంచేందుకు కీలకం
వెల్లుల్లి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇది నేచురల్ కిల్లర్ సెల్స్ సంఖ్య పెంచుతుంది
విటమిన్
సీ అధికంగా ఉన్న పళ్లు, కూరగాయలు కూడా తప్పనిసరిగా తినాలి
విటమిన్
ఏ అధికంగా ఉండే బొప్పాయి పండుతో సులువుగా తెల్ల రక్త కణాల సంఖ్య మెరుగవుతుంది
విటమిన్
ఈ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే గింజలు, విత్తనాలు కూడా ఈ దిశగా ఎంతో మేలు చేస్తాయి
క్యాన్స
ర్తో పోరాడుతున్న వారికి మంచి క్వాలటీ ఉన్న ప్రొటీన్ ఫుడ్ కూడా కీలకం
పెరుగు,
యోగర్ట్ వంటి ప్రో బయోటిక్ ఫుడ్స్ కూడా జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
Related Web Stories
అతిగా టీ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్!
గంటపాటు లైట్లు ఎందుకు ఆర్పాలంటే..
వేపాకు మంచిదే కానీ.. ఇలా తింటే మాత్రం ప్రమాదం!
హోలీ సందర్భంగా ఈ స్పెషల్ ఫుడ్స్.. ట్రై చేయండి