657708c2-e0eb-4d1f-bde1-887b69d62b45-sperm-count00.jpg

 ఈ ఆహార పదార్థాలతో పురుషులు స్పెర్మ్ కౌంట్‌ పెంచుకోవచ్చు

63b7c200-9469-49f2-bbe8-4954a911ad6d-sperm-count01.jpg

చియా, గుమ్మడికాయ, అవిసె గింజలు తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు.

11ca3c17-d467-4598-9ee1-8fd9d0aadc87-sperm-count02.jpg

స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే జీడిపప్పు, బాదం, వాల్ నట్స్, అత్తి పండ్ల తినాలి.

cfd764c0-8cac-4711-8b21-38b80c60d673-sperm-count03.jpg

ఐరన్ అధికంగా ఉండే.. బచ్చలికూర, బ్రోకలీ, మెంతులు అధికంగా తీసుకోవాలి.

గుడ్లు, కొవ్వు ఉన్న చేప తినడం ద్వారా స్పెర్మ్ కౌంట్ పెంచుకోవచ్చు.

స్పెర్మ్ కౌంట్ పెరగాలంటే వెల్లుల్లిని సైతం అధికంగా తీసుకోవాలి.