ఆడబిడ్డలను పోరాట యోధులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే
ఆడబిడ్డ ఇంట్లో నుంచి బయటికెళ్తే తల్లిదండ్రులకు భయం.. భయం
స్కూల్, కాలేజీ, ఉద్యోగాలకు వెళ్లిన ఆడపిల్లలు సేఫ్‌గా ఇంటికొస్తారో లేదో అని సందేహాలు
చిన్నప్పట్నించే ఆడపిల్లలకు సేఫ్టీ టిప్స్ నేర్సించాలి అంటున్న నిపుణులు
ఆత్మరక్షణ కోసం చిన్నప్పుడే కరాటే, తైక్వాండో నేర్పించండి
కొన్ని విషయాల్లో నో చెప్పడం నేర్పండి
ఎల్లప్పుడూ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నేర్పండి
మానసికంగా దృఢంగా ఆడపిల్లలను మార్చాలి
టీనేజీ వయసులోపు ఆడపిల్లలను ఎక్కడికి ఒంటరిగా పంపకండి
బయటికెళ్లేప్పుడు టచ్‌లో ఉంటూ.. లైవ్ లొకేషన్ షేర్ చేయమని చెప్పండి
Related Web Stories
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన, ప్రత్యేకమైన శివలింగాలు..
విటమిన్ బీ12 లోపం.. కనిపించే లక్షణాలు ఇవే..
ఈ నేచురల్ ఫుడ్స్ మీ కిడ్నీలను డీటాక్సిఫై చేస్తాయి..
సాగర తీరంలో విభిన్న గణపతులు