విటమిన్-సి ఆడవాళ్ల కంటే మగవారికే ఎక్కువ ముఖ్యం.. ఎందుకంటే..!

పురుషుల చర్మం మహిళల చర్మం కంటే 20శాతం మందంగా ఉంటుంది. దీని కారణంగా మగవారికి విటమిన్-సి ఎక్కువ అవసరం.

సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవాలంటే మగవారికి విటమిన్-సి ఎక్కువ అవసరం.

30ఏళ్ళ తరువాత పురుషులలో ఫైన్ లైన్లు, ముడతలు,  చర్మం రంగు మారడం జరుగుతుంది. వీటికి చెక్ పెట్టాలంటే విటమిన్-సి ఎక్కువ అవసరం.

 చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే  విటమిన్-సి సీరం ఉపయోగించాలి.

విటమిన్-సి ట్యాబ్లెట్లు పొడి చేసి గాజు సీసాలో వేయాలి.

గాజు సీసాలోనే రోజ్ వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలి.  ఇందులో విటమిన్-ఇ క్యాప్సూల్ జోడించాలి.

 తయారు చేసుకున్న విటమిన్-సి సీరం ను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయాలి.

ఫేస్ వాష్ చేసుకున్న తరువాత  తయారుచేసుకున్న విటమిన్-సి సీరమ్ ను 4, 5 చుక్కలు ముఖం పై రాసుకోవాలి.