పండగా వచ్చిందంటే పిల్లలు ,  పెద్దలు ఇష్టపడేది  ఈ గులాబ్ జామున్

సంక్రాంతికి పండగ వస్తే చాలు సింపుల్ గా రెడీ చేసే గులాబ్ జామున్ తయారు చేసుకుంటారు

ఈ రోజు పాల పొడితో గులాబ్ జామున్ ఎలా తయారు చెయాలో చూదం

మారుతున్న కాలన్ని బట్టి ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వచ్చాయి.

 సంక్రాంతికి పండగ వస్తే చాలు సింపుల్ గా రెడీ చేసుకునే స్వీట్స్ గులాబ్ జామున్ ఇష్టపడతున్నారు

పాలపొడి ఒక కప్పు ఆల్ పర్పస్ పౌడర్ పావు కప్పు నెయ్యి లేదా వెన్న పావుకప్పు సరిపడాచక్కర ఒక కప్పునీరు  ఒక కప్పు రోజవాటర్ ఒక టీస్పూన్ 

ఒక గిన్నె తీసుకుని పాల పొడి, ఆల్ పర్పస్ పౌడర్ , నెయ్యి తో పాటు బేకింగ్ సోడా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమంలో ఇప్పుడు పాలను పొస్తూ మెత్తగా చపాతీ పిండిలా కలపండి. 

ఈ మిశ్రమం స్మూత్ గా వచ్చేలా కలిపి  చిన్న చిన్న బాల్స్ గా స్మూత్ గా చుట్టండి

స్టవ్ బాణలి పెట్టి  సరిపడా నూనే పోసుకుని నూనే వేడి ఎక్కిన తర్వాత చిన్న చిన్న బాల్స్ ను వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకూ వేయించండి

 స్టవ్ మీద పాన్ పెట్టి చక్కర, నీరు పోసి సిరప్ ని తయారు చేసుకోండి

ఈ సిరప్ లో వేయించిన బాల్స్ వేసి ఒక అర గంట నానబెట్టాలి. అంతే రుచికరమైన గులాబ్ జామున్ రెడీ