బంగాళదుంపలతో  మెరిసె చర్మం..  ఎలాగో చూడండి

మొటిమలను ఎదుర్కోవటానికి  బంగాళాదుంప సహజమైన మార్గం

ఇందులోని అసిడిక్ లక్షణాలు  రంధ్రాలను శుభ్రపరచడానికి,  మంటను తగ్గించడానికి  సహాయపడతాయి

బంగాళాదుంప రసం లేదా తురిమిన బంగాళాదుంపను చర్మంపై రాయాలి

15 నిముషాలు అలాగే ఉంచి  గోరువెచ్చని నీటితో కడిగేస్తే  చర్మం క్లీన్ అవుతుంది

మొండి నల్ల మచ్చలు, మెటిమల  మచ్చలు బంగాళాదుంపలలో  ఉండే ఎంజైమ్‌లు, విటమిన్  సి డార్క్ స్పాట్‌లను తేలికపరచడానికి, సహాయపడతాయి

బంగాళాదుంప చర్మానికి  తేమను అందిస్తుంది

ఇది చర్మాన్ని  మృదువుగా చేస్తుంది

చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి  బంగాళాదుంప ఫేస్  మాస్క్‌ను అప్లై చేయవచ్చు