ఈ ఫ్రూట్‌ ఫేసియల్‌తో  మెరిసే చర్మం..

మెరిసే చర్మం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.

అందమైన చర్మం కోసం రసాయిన ఆధారిత ఉత్పత్తులు ఉపయోగించడం కంటే ఈ ఫ్రూట్‌ ప్యాక్‌లు వినియోగిస్తే మేలు.

పచ్చి పాలలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేయాలి. ఇలా చేయడంతో మురికి తొలగుతుంది.

నారింజ గుజ్జును పేస్ట్‌ చేసి అందులో పసుపు, తేనె కలపాలి. దీన్ని ముఖానికి, మెడకు అప్లై చేయాలి. 

టమాటాను పేస్ట్‌ పేస్ట్‌కు తేనె జోడించి ముఖానికి రాసుకుంటే మంచి ఫలితాలు పొందవచ్చు

బొప్పాయి గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం మెరుస్తుంది. 

అరటి గుజ్జులో పెరుగు, పసుపు కలిపి పేస్ట్‌ తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది ముడతలు తొలగుతాయి.