భారీగా తగ్గిన
బంగారం, వెండి ధరలు
దసరా పండుగకు ముందే
బంగారం, వెండి ప్రియులకు
అదిరిపోయే గుడ్
న్యూస్ వచ్చేసింది
గత కొన్ని రోజులుగా గరిష్ట
స్థాయిలకు చేరుకున్న వీటి
ధరలు క్రమంగా తగ్గుతున్నాయి
గత మూడు రోజులుగా
వీటి ధరలు పడిపోతున్నాయి
ఈ నేపథ్యంలో భారత బులియన్
మార్కెట్‌లో మరోసారి బంగారం
ధరలు తగ్గుముఖం పట్టాయి
ఈ క్రమంలో నేడు ఉదయం 6
గంటల నాటికి 24 క్యారెట్ల
10 గ్రాముల బంగారం ధర
రూ.1240 తగ్గి రూ.
75390కి చేరుకుంది
ఇదే సమయంలో 22 క్యారెట్ల
10 గ్రాముల బంగారం ధర
రూ.1132 తగ్గుముఖం పట్టి
రూ.69,108కు చేరింది
దీంతో హైదరాబాద్, విజయవాడలో
24 క్యారెట్ల బంగారం ధర
10 గ్రాములకు రూ. 75,370కి
చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి
ధర 10 గ్రాములకు రూ.
69,089కి చేరుకుంది
Related Web Stories
ఇరానీ టీ ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
మెమరీ పవర్ మెరుగవ్వాలంటే.. ఈ సులువైన ట్రిక్స్ ఫాలో అవ్వండి..!
అంట్లు తోమడానికి స్పాంజ్, స్క్రబ్బర్లు వాడుతున్నారా..
ఆయుధ పూజ ఎందుకు చేస్తారు? ఎలా చేస్తారు? మీకు తెలియని నిజాలివీ..!