బంగారం ధర  హైదరాబాద్ లో ఎంతంటే 

బంగారం ధర  విజయవాడలో ఎంతంటే

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము

ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి.

ఈ రోజు గోల్డ్ ధరలు భారీగా పెరిగాయి. 

ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.100 కు పెరిగాయి. 

24 క్యారెట్ల బంగారం ధర పై రూ.660 కు పెరిగి  రూ.77,560 గా ఉంది.