భారీగా దిగి వచ్చిన బంగారం
మేలిమి బంగారం ధర గురువారం 2340 డాలర్ల
వద్ద కదలాడుతోంది.
ఈ ధర గత సోమవారం 2423 డాలర్లుగా ఉండటం గమనార్హం.
ఇటీవల కాలంలో గరిష్ఠంగా 2449 డాలర్లకు చేరింది.
అంతర్జాతీయంగా ధరలు దిగి వస్తున్నందున, దేశీయ విపణిలో పసిడి, వెండి ధరలు పతనమవుతున్నాయి.
హైదరాబాద్ బులియన్ విపణిలో చూస్తే 10 గ్రాముల మేలిమి బంగారం ధర74,400 వద్ద కదలాడుతోంది.
సోమవారం ఈ ధర రూ.76,750గా ఉంది.
2250 తగ్గింది
వెండి కిలో ధర
రూ.92,000 స్థాయికి
దిగి వచ్చింది.
సోమవారం ఈ ధర రూ.96,000 స్థాయిలో ఉంది.రూ.4,000 తగ్గింది.
బంగారం 10 గ్రాముల ధర రూ.73,000 స్థాయికి, వెండి కిలో రూ.86,000 స్థాయికి దిగి రావచ్చని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.
Related Web Stories
ఇంగ్లీషుతో ఇబ్బందా.. ఇలా చేస్తే అనర్గళంగా మాట్లాడొచ్చు
రాత్రి పడుకునే ముందు ఈ తప్పులు అస్సలు చేయోద్దు
ఐరన్ లెవల్స్ ను అమాంతం పెంచే పానీయాలు ఇవీ..!
జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!