మగువలకు గుడ్ న్యూస్..
భారీగా తగ్గిన
బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ప్రియులకు
గుడ్ న్యూస్. గత కొన్ని
రోజులుగా పెరిగిన
ధరలకు బ్రేక్ పడింది.
ఇటివల పసిడి రేట్లు రూ.
80 వేల స్థాయికి చేరుకోగా,
ఇప్పుడు దీపావళి పండుగకు
ముందే ఈ ధరలు భారీగా
తగ్గుముఖం పట్టాయి
ఈ నేపథ్యంలో నేడు (అక్టోబర్ 25న) ఉదయం 6.25 గంటల నాటికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 620 తగ్గి రూ. 79,460కి చేరుకుంది
ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల
పుత్తడి ధర రూ.
72,840కి చేరింది.
ఇదే సమయంలో దేశ రాజధాని
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర
10 గ్రాములకు రూ. 79,610కి
చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి
ధర 10 గ్రాములకు రూ.
72,990కి చేరుకుంది.
మరోవైపు వెండి ధరలు
కూడా కిలోకు వెయ్యింకిపైగా
తగ్గుముఖం పట్టాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
ఢిల్లీలో రూ. 79,610,
రూ. 72,990,
విజయవాడలో రూ. 79,460,
రూ. 72,840,
హైదరాబాద్‌లో రూ. 79,460,
రూ. 72,840
వడోదరలో రూ. 79,510,
రూ. 72,890, ముంబైలో రూ. 79,460,
రూ. 72,840, బెంగళూరులో రూ. 79,460,
రూ. 72,840
కోల్‌కతాలో రూ. 79,460,
రూ. 72,840, చెన్నైలో రూ. 79,460,
రూ. 72,840, కేరళలో రూ. 79,460,
రూ. 72,840
ప్రధాన నగరాల్లో
వెండి రేట్లు (కిలోకు)
ఢిల్లీలో రూ. 101,900,
హైదరాబాద్‌లో రూ. 109,900, విజయవాడలో రూ. 109,900
చెన్నైలో రూ. 109,900,
కేరళలో రూ. 109,900,
ముంబైలో రూ. 101,900,
కోల్‌కతాలో రూ. 101,900
అహ్మదాబాద్‌లో రూ. 101,900,
వడోదరలో రూ. 101,900,
బెంగళూరులో రూ. 101,100
Related Web Stories
సూర్య నమస్కారం వల్ల లాభాలివే..
రివర్స్ వాకింగ్ వల్ల ఇన్ని లాభాలా?
దక్షిణ భారతదేశంలో తప్పక చూడాల్సిన 7 దేవాలయాలు ఇవి..
భోజనం చేశాక నడిస్తే ఎన్ని లాభాలో..