భారత దేశంలో మహారాణులు నిర్మించిన
గొప్ప కోటలు ఇవే..
భారత దేశంలో రాణులు, సామ్రాజ్ఞులు అద్భుతమైన స్మారక చిహ్నాలు నిర్మించారు
హుమాయున్ సమాధి, తాజ్ మహల్ కట్టడానికి ముందు, రాణి బేగా బేగం హుమాయున్ కోసం ఢిల్లీలో ఈ సమాధిని నిర్మించింది
రాణి ఉదయమతి గుజరాత్లో మెట్ల బావి పై భూగర్భ శిల్పాలని నిర్మించింది, ఇప్పుడు ఇది యునెస్కో ప్రదేశం
కర్ణాటకలో రాణి లోకమహాదేవి తన భర్త విజయానికి గౌరవసూచకంగా విరూపాక్ష ఆలయాన్ని నిర్మించింది
'బేబీ తాజ్' ఇతిమద్-ఉద్-దౌలా, ఆగ్రా లో తెల్లని పాలరాయి సమాధిని, రాణి నూర్జహాన్ తన తండ్రికి నివాళి అర్పించింది
షాజహాన్ బేగం నిర్మించిన తాజ్-ఉల్-మసీదు, భోపాల్ భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి
'మిరియాల రాణి' రాణి చెన్నభైరాదేవి నిర్మించిన మీర్జన్ కోట, కర్ణాటక కోట తీరప్రాంతంలో ఒక గొప్ప కోట
రాణి రష్మోని కొలకత్తా తీరంలో దక్షిణేశ్వర్ కాళి ఆలయన్నినిర్మించింది
Related Web Stories
పానీపూరీని ఎక్కువగా తినేది ఈ రాష్ట్రంలోనే..
ప్రపంచంలో అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఇవే..
రోజూ 5 నిమిషాల పాటు ఈ పనులూ చేస్తే లైఫంతా హ్యాపీ..
రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు