గ్రీన్ టీ vs గ్రీన్ కాఫీ బరువు తగ్గడానికి ఏ పానీయం మంచిది?

బరువు తగ్గడంలో గ్రీన్ టీ ఎలా సహకరిస్తుందో గ్రీన్ కాఫీ కూడా అంతే సపోర్ట్ చేస్తుంది.

గ్రీన్ టీలోని క్లోరోజెనిక్ యాసిడ్ వల్ల బరువు తగ్గడంతో పాటు వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

గ్రీన్ కాఫీ పచ్చి, కాల్చని కాఫీ గింజలతో తయారు చేస్తారు. ఇందులో కెఫీన్ ఉంటుంది, కానీ కాల్చిన కాఫీ కంటే తక్కువగా ఉంటుంది.

గ్రీన్ టీ కామెల్లియా సినెన్సిస్ మొక్క ఆకుల నుండి తయారవుతుంది.

గ్రీన్ కాఫీ తేలికపాటి రుచిని కలిగి ఉంటుంది. కాల్చిన కాఫీతో పోలిస్తే ఇది తక్కువ చేదుగా ఉంటుంది.

గ్రీన్ కాఫీ రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ కాఫీ బీన్స్‌లో క్లోరోజెనిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణవ్యవస్థ నుండి కార్బోహైడ్రేట్ల తగ్గించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీ జీవక్రియ రేటును పెంచుతుంది. కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.