d5ab923f-73e3-454b-b1fe-5a41bb185662-6.jpg

సమ్మర్‌లో ఈ మొక్కలు పెంచుకోండి.. హీట్ తగ్గించుకోండి

6a007bc5-096e-4adc-87e9-4a680faf8e50-1.jpg

ఎండకాలం వచ్చింది, రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి

79564bfb-6af6-4b76-86bc-505cdd5537bb-2.jpg

ఈ క్రమంలో వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు

f4288eb5-2072-4aba-baac-6b4bab05e670-4.jpg

కానీ ఏసీ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు

దీంతో వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఇంట్లో చిన్న మొక్కలను పెంచుకోవాలని సూచిస్తున్నారు

ఇంట్లో మొక్కలు పెంచుకోవడం వల్ల వాతావరణం ఆహ్లాదంగా మారి చల్లగా ఉంటుందని చెబుతున్నారు

బేబీ రబ్బర్‌: దీనికి ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇది వాతావరణాన్ని చల్లగా మార్చగలదు

ఫైకస్‌: ఇది ఒక చిన్నపాటి కుండీ లేదా తొట్టెలో పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుద్ధి చేసి, వేడిని తగ్గించడంలో సాయపడుతుంది

మనీ ప్లాంట్‌: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిది. ఇది గాలిలో స్వచ్ఛతను పెంచుతుంది

ఫెర్న్‌: వేసవిలో ఇంటిని చల్లగా ఉంచే మొక్క ఇది. నిండా ఆకులతో గాలిలో తేమను నిలిపే గుణం కలిగి ఉంటుంది

కలబంద: ఇది కేశ సంరక్షణ, చర్మ సౌందర్యం, గది ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడంలో ఉపయోగపడుతుంది