వేసవిలో కొన్ని మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా 5 మొక్కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని మొక్కలను మీ ఇంట్లో పెంచడం వల్ల వేసవిలో ఇల్లు మొత్తం చల్లగా ఉండడంలో సాయపడతాయి.

కలబంద మొక్కను ఇంట్లో పెంచడం వల్ల వేడి, ఆక్సిజన్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

అరెకాపామ్ మొక్కలు ఇంట్లోని విషపూరిత కాలుష్యాన్ని తొలగించి శుద్ధి చేస్తుంది.

స్నేక్ ప్లాంట్ మొక్కల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో గాలిలోకి  తేమను విడుదల చేస్తుంటాయి.

రబ్బరు మొక్కలను ఇంట్లో తేమను పెంచడంలో సాయపడతాయి. దీనివల్ల మీ ఇంట్లో చల్లగా ఉంటుంది.

చైనీస్ ఎవర్‌గ్రీన్ మొక్కలు గదిలో చల్లని ఉష్ణోగ్రతను నిర్వహించడంలో సాయపడతాయి.