నిరంతరం ఒత్తిడి గురయ్యేవారు దీర్ఘకాలంలో అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశాలు పెరుగుతాయి.
కాబట్టి, మానసిక శారీరక ఆరోగ్యం కోసం ఒత్తిడి కారక హార్మోన్ల స్థాయిలు తగ్గించుకోవడం ఆవస్యకం
కొన్ని పద్ధతులు పాటిస్తే ఈ హార్మోన్ల స్థాయి గణీయంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో పారాసింపాథిటిక్ నాడీ వ్యవస్థ క్రియాశీలకమై కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి
రోజూ కసరత్తులు చేసేవారిలో కూడా ఎడార్ఫిన్ల విడుదల పెరిగి, ఒత్తిడికారక కార్టిసాల్ స్థాయి తగ్గుతుంది
శరీరానికి తగినంత నిద్ర లభిస్తే మెదడు మరింత సమర్థవంతంగా ఒత్తిడిని తట్టుకుంటుంది
ధ్యానంతో కూడా కార్టిసాల్ స్థాయిలు తగ్గి మనసుకు ప్రశాంతత నిలకడ వస్తాయి
పచ్చని వనాలు, పూలతోటల్లో విహరించడం కూడా శరీరంలో ఒత్తిడి కారక హార్మోన్లను తగ్గిస్తుంది.
Related Web Stories
చికెన్ తింటే జలుబు తగ్గుతుందా.. వెంటనే రిలీఫ్ ఇచ్చే టిప్స్ ఇవే
ఉదయాన్నే నిద్ర మత్తు వదలడం లేదా... ఇలా చేయండి..
6-6-6 వాకింగ్ రూల్.. ఎలా నడవాలి?
ఈ పూలతో మీ ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి..