జీవితంలో కొన్ని పద్ధతులు పాటిస్తే క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. అవేంటంటే..
ధూమపానానికి దూరంగా ఉండాలి. పొగాకు క్యాన్సర్ కారకం.
సన్‌స్క్రీన్ రాసుకోకుండా ఎండలో గడిపితే చర్మ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది.
బరువును అదుపులో పెట్టుకోవాలి. ఊబకాయంతో క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి
ఆరోగ్యకరమైన ఫుడ్ తినాలి. దీంతో, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ తగ్గి క్యాన్సర్ ముప్పు తప్పుతుంది.
రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజులు చేసే వారిలో కూడా క్యాన్సర్ ముప్పు తక్కువని నిపుణులు చెబుతున్నారు.
తరచూ చేసే హెల్త్‌చెకప్‌లతో క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టొచ్చు
Related Web Stories
అచ్చం జంతువులను పోలి ఉండే పువ్వులు ఇవే..
కార్తీక పౌర్ణమి రోజు ఈ పనులు చేస్తే దైవ కృప ఖాయం..
చుండ్రు తగ్గాలంటే..
అన్నం vs చపాతీ: రాత్రివేళ ఏది తింటే మంచిది?