రోజూ 5 నిమిషాల పాటు
ఈ పనులూ చేస్తే లైఫంతా హ్యాపీ
రోజూ నిద్ర లేచాక పక్క సర్దండి. ఇలా ప్రతిరోజూ చేస్తే క్రమశిక్షణ అలవడుతుంది.
బాగా బిజీగా ఉండే వాళ్లు కనీసం ఐదు నిమిషాలైన స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజులు చేయాలి.
ఆ రోజు చేయాల్సిన పనులేవో పొద్దున్నే ఓ జాబితా రాసిపెట్టుకోంది. దీంతో, క్లారిటీ వచ్చి ఉత్పాదక పెరుగుతుంది.
ఫ్రెండ్స్, బంధువులను పలకరించడం, వారి బాగోగులు కనుక్కోవడం మర్చిపోవద్దు.
మనోభావాలకు ఓ డైరీలో అక్షర రూపం ఇస్తే మనపై మనకు తెలీకుండానే అవగాహన పెరుగుతుంది.
మీకు నచ్చని పని, ప్రాజెక్టు కూడా చేసేందుకు ప్రయత్నించండి. ఇది మనలోని నెగెటివిటీని దూరం చేస్తుంది.
మీరు పుస్తకాల పురుగు కాకపోయినా పర్లేదు కానీ రోజుకు కనీసం ఐదు నిమిషాల పాటు ఏదో పుస్తకం చదవండి.
Related Web Stories
రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే ఎన్నో ప్రయోజనాలు
భారత దేశ చరిత్ర తెలియాలంటే ఈ ప్రదేశాలు సందర్శించాల్సిందే..
హెల్మెట్ వేసవి చెమటకు చిరాకు పెగ్గిస్తూందా
వేసవిలో రోజూ ముఖానికి తేనె అప్లై చేస్తే ఇన్ని లాభాలా..