68c8fdd3-ef29-4c07-a998-66100cf3ec3a-ha5.jpg

అత్యంత సంతోషంగా ఉండే జీవులివే

a1ff62d6-2d89-4213-92b6-039e75c71f0b-ha0.jpg

ఆస్ట్రేలియాలో ఉండే క్వోక్కా అనే జంతువు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉండే జీవి. ఎంతలా అంటే దాని ముఖంపై చిరునవ్వు తప్ప ఏమీ కనిపించదు.

114fe8a5-7a64-4487-ba4c-0c224f4fcdf6-ha1.jpg

సంతోషంతోపాటు, తెలివిలోనూ డాల్ఫిన్‌లను మించినవి లేవు

a77ea363-0129-45f6-bbb2-7fb5a7496692-ha6.jpg

సన్ బేర్స్ చెట్లు ఎక్కుతూ, ఆడుకుంటూ అత్యంత సంతోషంగా ఉంటాయి 

కూకబుర్ర అనే పక్షి మొరటు నవ్వుతో ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది

అత్యంత సంతోషంగా ఉండే వీటిని బ్లూ బర్డ్స్ ఆఫ్ హ్యాపినెస్ అని అంటారు.