ఈ గులాబీ పండ్లు
ఎప్పుడైనా తిన్నారా..!
రోజ్ షిప్‌లు, గులాబీ
మొక్కలకు పూసే చిన్న కాయలు
వీటిలో అనేక శక్తివంతమైన
పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు,
కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి.
అందంగా, ఆకర్షణీయంగా
ఉండే గులాబీ
పూలంటే ఇష్టపడనివారంటూ ఉండరు
గులాబీ పూలే కాదు గులాబీ
పండ్లతో కూడా చక్కని
ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
ఈ గులాబీ పండ్లతో
టీ తయారు చేస్తారు
ప్రాసెస్ చేయడం కంటే గులాబీ
పండ్లను తాజాగా తీసుకున్నా
బోలెడు ప్రయోజనాలు ఉంటాయి
ఇవి జాయింట్ ఇన్ఫ్లమేషన్
తగ్గించి, కీళ్ల నష్టాన్ని నివారిస్తాయి
ఇందులో ముఖ్యంగా విటమిన్
సి గుణాలు పుష్కలంగా ఉంటాయి
రోజ్‌షిప్. రోగనిరోధక
శక్తిని పెంచుతుంది.
Related Web Stories
మనుషుల కంటే ముందు అంతరిక్ష యాత్ర చేసిన జంతువులు ఇవే!
కుంకుమ పువ్వు గురించి మీకు తెలియని నిజాలివి..!
తలకు పెరుగు మాస్క్ ఎంత బెస్ట్ అంటే..!
పిల్లల్లో నిజాయితీని ఎలా నింపాలి.....