చిలుక ముక్కు చేపను ఎప్పడైనా చూశారా..?

ఈ చిలుక చేపలు  పగడపు  80 జాతులు దిబ్బల ఆవాసాలలో నివసిస్తాయి.

 చిలుక చేపలు ఎక్కువ భాగం పసిఫిక్ మహాసముద్రం ప్రదేశంలో కనిపిస్తాయి.

 ఈ చేప పొడవు 4 అడుగుల వరకు ఉంటుంది.

ఈ చేప తన ఇష్టానుసారం రంగు మార్చుకోవచ్చు

చిలుక చేప పళ్ళు ప్రపంచంలోని బలమైన దంతాలలో ఒకటి

వీటి దంతాలు వెండి, బంగారం కంటే  గట్టిగా ఉండి చాలా ఒత్తిడిని  తట్టుకోగలవు 

చిలుక చేపలు స్త్రీ నుండి మగ వరకు  లింగాన్ని మార్చినప్పుడు కూడా రంగు మారుతాయి