అందమైన నల్లని గులాబీలను
ఎప్పుడైనా చూశారా...
నలుపు రంగు గులాబీ సహజంగా భూమిపై పెరిగే ఏకైక ప్రదేశం ఉంది,ఈ నల్ల గులాబీలు ప్రపంచంలో టర్కీలో మాత్రమే పెరుగుతాయి.
ఆగ్నేయ ప్రావిన్స్‌లోని హాల్ఫెటి జిల్లాలోని కొన్ని నేలల్లో మాత్రమే ఈ నల్ల గులాబీ సహజంగా పెరుగుతుంది.
ఈ పువ్వు మార్చి-ఏప్రిల్, అక్టోబర్-నవంబర్లలో వెల్వెట్ రంగుని తలపించేలా డార్క్ నలుపు రంగును కలిగి ఉంటుంది
ఇతర సీజన్లలో ఈ పువ్వు రంగు కొద్దిగా మారుతుంది.
ఈ నల్ల గులాబీలు, టర్కిష్‌లో "కరాగుల్" అని పిలుస్తారు. ఇతర గులాబీ మొక్కలకంటే బలమైన ముళ్ళు ఉంటాయి.
ముక్యంగా ఈ నల్లని గులాబీలతో కరాగుల్ వైన్ తయారు చేస్తున్నారు. ఈ వైన్ కు ఇస్తాంబుల్‌లో విపరీతమైన మార్కెట్ ఉంది.
Related Web Stories
ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్ గురించి తెలిస్తే షాకవుతారు..!
శీతాకాలంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..
వీటికి 2 తలలు ఉంటాయ్.. పాముల నుంచి తాబేలు వరకు..!
కుక్కలు ఆత్మహత్య చేసుకుంటాయా?.. సంచలన విషయాలు..