చర్మం నిగారింపుకు
చాక్లెట్ మాస్క్ ట్రై చేశారా..
చర్మనిగారింపుకు తియ్యని
చాక్లెట్ ఫేస్ మాస్క్
మంచి మెరుపునిస్తుంది
ఇది చర్మానికి అద్భుత
ప్రయోజనాలను అందిస్తుంది
యాంటీ ఆక్సిడెంట్లు
సమృద్ధిగా ఉండే చాక్లెట్
ఛాయను పెంచడంలో
ముందుంటుంది
ఇందులోని యాంటీ
గుణాలు చర్మాన్ని హైడ్రేట్‍గా
ఉంచడంలో సహకరిస్తుంది
చాక్లెట్ మాస్క్
వేసుకున్నప్పుడు ముందుగా
ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి
ఫేస్ మాస్క్ ఆరిన
తర్వాత పొడిగా ఉన్నప్పుడు
దానిని తీసివేయాలి
మరీ ఆరిపోయి ముఖానికి
అంటుకుంటే కాసిని
నీరు వేసి తీయాలి
కంటి ప్రాంతాన్ని తప్ప
మిగతా ప్రాంతం
అంతా వేయవచ్చు
తీసేటప్పుడు కూడా
నెమ్మదిగా వృత్తాకారంలో
వేళ్లను కదుపుతూ తీయాలి
ఈ మిశ్రమాన్ని ముఖానికి
పూసిన 15 నిమిషాల నుంచి
20 నిమిషాల వ్యవధిలో
గోరువెచ్చని నీటితో
శుభ్రం చేసుకోవాలి
Related Web Stories
చదివింది మర్చిపోకుండా ఉండేందుకు ఇలా చేయండి!
పెద్ద వాళ్లు చిన్న పిల్లల సబ్బులు, ఫేస్ క్రీమ్స్‌ను రాసుకోవచ్చా..
విద్యార్థులు రాత్రిళ్లు చదివితే కలిగే 9 బెనిఫిట్స్!
ఈ ఆసనాలతో బుర్ర చురుగ్గా పని చేస్తుంది