97f1ea78-fcf4-47e6-b682-5809b70db544-curry-leaves12.jpg

ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే లాభమా? నష్టమా?

2da6df49-2687-4cbf-992d-2f45d7058a6c-curry-leaves3.jpg

కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఎ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం పుష్కలం

37582b62-eaad-4d98-bf8e-58dc2b5091e8-curry-leaves4.jpg

ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం

2c74496e-bffc-4eaf-bcb7-22d75b3e6910-curry-leaves1.jpg

శరీరంలోని అనేక సమస్యలు కరివేపాకు నీరు తొలగిస్తుంది. 

గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలను తగ్గిస్తుంది

కరివేపాకులో ఉండే న్యూట్రియంట్లు లివర్‌ను డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది

శరీరంలో కొవ్వు పెరుగుదలను నియంత్రిస్తుంది

కరివేపాకు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. 

రక్తంలో చక్కర స్థాయిలను సమతుల్యం చేస్తుంది

కరివేపాకు నీరు త్రాగడం ద్వారా జుట్టు నల్లగా, ఆరోగ్యంగా మారుతుంది.

గుండెపోటు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది

తయారీ విధానం: తాజా కరివేపాకు ఆకులకు కడిగి.. నీటిలో వేసి మరగబెట్టాలి.. ఆపై గోరువెచ్చగా చేసి ఖాళీ కడుపుతో తాగాలి.

అయితే మితంగానే ఈ నీటిని తాగాలి.. అలాగే ఈ నీటిని తాగేముందు వైద్యులను సంప్రదించండి