పిస్తాలు తీసుకుంటే ఇన్ని లాభాలా.. బరువు తగ్గాలన్నా పిస్తానే.. బెటర్

పిస్తాలు చెట్టుకు కాసే గింజలు లాంటివి. ఇవి ఆకుపచ్చగా ఉంటాయి. తీయగా, కమ్మని రుచితో ఉంటాయి. 

పసుపు, ఆకుపచ్చ షేడ్స్ తో కనిపించే పిస్తాలు కాలిఫోర్నియా, అరిజోనా, న్యూ మెక్సికో, అమెరికా పిస్తాలను ఉత్పత్తి చేస్తున్నాయి.

పిస్తాలలో 20 శాతం ప్రోటీన్ ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

పిస్తాలు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి.

వాల్ నట్, పెకాన్ ల తర్వాత రెండవ స్థానం పిస్తాలదే..

శరీరంలో కణాలు, ప్రోటీన్లు, DNA కి హాని కలిగించే సమ్మేళనాలను, అకాల వృద్ధాప్యాన్ని, మధుమేహం, క్యాన్సర్లను తగ్గస్తుంది. 

గుండె అనారోగ్యాలను కూడా తగ్గించడంలో పిస్తా చక్కని రుచికరమైన డ్రై ఫ్రూట్.

కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. పిస్తాలు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.