డయాబెటిస్ vs నిద్ర:
రెండింటి మధ్య సంబంధం ఏంటి?
చక్కగా నిద్రపోవడం వల్ల ఇన్సులిన్‌ను శరీరం మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకుంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది.
రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను నిద్ర రెగ్యులేట్ చేస్తుంది. రోజంతా షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉండేలా చేస్తుంది.
నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల గ్లూకోజ్‌ను కణాలు పూర్తిగా శోషించుకోలేవు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
చక్కని నిద్ర మెటబాలిజమ్‌ను, గ్లూకోజ్ ప్రాసెస్‌ను, ఎనర్జీ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేస్తుంది.
నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లు అయిన కార్టిసాల్, గ్రెలిన్ సమతుల్యత దెబ్బతింటుంది. ఫలితంగా స్వీట్లు తినాలనే కోరిక పెరుగుతుంది.
ఎక్కువ కాలంగా నిద్రలేమి వేధిస్తుంటే టైప్-2 డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మొదలవుతాయి.
సంపూర్ణ నిద్ర లేకపోతే రాత్రంతా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. ఇది మరింత ప్రమాదకరం.
రోజుకు 7-9 గంటల పాటు నిద్రపోవాలి. అంతకంటే నిద్ర ఎక్కువైనా, తక్కువైనా బ్లడ్ షుగర్ లెవల్స్ ప్రభావితం అవుతాయి.
Related Web Stories
పిల్లలతో ఎలా మాట్లాడాలి..
బిగ్ రిలీఫ్.. నేడు బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..
బియ్యంలో పురుగులు పడుతున్నాయా.. అయితే ఈ చిట్కాలతో వాటిని దూరం చేయండి..
ఇషా ఫౌండేషన్‌పై సుప్రీంకోర్టు విచారణ ముగిసింది