ఎండాకాలం వస్తే చాలు ఫ్రిజ్‌ను వాటర్‌ బాటిల్స్‌తో నింపేసి ఎప్పటికప్పుడు తాగుతుంటారు

కానీ చల్లటి నీళ్లు తాగడం వల్ల దీర్ఘకాలికంగా చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు

ఆహారం తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియ మందగించి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది

చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌ సమస్యలు కూడా వస్తాయి

చల్లటి నీళ్లు గుండెలోని వాగస్‌ నరాలపై ప్రభావం చూపించి గుండెపోటు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది

చల్లటి నీరు తాగితే చిగుళ్ల నొప్పి కూడా వస్తుంది

ఫ్రిజ్‌లో నీటిని తాగడం వల్ల జలుబు చేసే అవకాశం ఉంది

బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చల్లటి నీరు తాగితే వెన్నెముకలో నరాలు చల్లబడి తలనొప్పి వచ్చే ఛాన్స్ ఉంది

బరువు తగ్గాలని అనుకునేవారు చల్లటి నీటికి దూరంగా ఉండటం మంచిది