హాలిడే రోజుల్లోనే హార్ట్ సమస్యలు.. ఎందుకు వస్తున్నాయంటే..
కొందరు వ్యక్తులు హాలిడే రోజు మాత్రమే ఎక్కువగా నీరసించి పోతుంటారు
ప్రతి రోజూ హుషారుగా కనబడే వారు పండుగ రోజుల్లోనే సిక్ అవుతున్నారు
సెలవుల్లో ఎంజాయ్ చేయాలనుకునే అదే రోజు అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు
అయితే సెలవు రోజుల్లోనే హార్ట్ సమస్యలు పెరుగుతున్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు
దీనికి గల కారణాలను కూడా ఆరోగ్య నిపుణులు వెల్లడించారు
సెలవుల్లో ఆల్కహాల్ సహా వివిధ పానీయాలు ఎక్కువగా తాగడంతో హార్ట్ వేగం పెరుగుతుంది
దీంతోపాటు నాన్ వెజ్ వంటకాలు ఎక్కువ తీసుకున్నా కూడా సమస్యలు తప్పవని అంటున్నారు
దీనికి తోడు ఇప్పటికే జబ్బులు ఉన్నవారు ఫుడ్, ఆల్కహాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి
ఈ విషయంలో నిర్లక్ష్యం చేయోద్దని సూచిస్తున్న ఆరోగ్య నిపుణులు
లేదంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదని నిపుణుల హెచ్చరిక
ఈ వార్త అవగాహన కోసం మాత్రమే. తీవ్ర ఆరోగ్య సమస్యలకై వైద్యులను సంప్రదించడం ఉత్తమం
Related Web Stories
ఈ జీవులకు ముసలితనమే లేదు..
కింగ్ కోబ్రా గురించి చాలా మందికి తెలియని విషయాలివే..
నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!
చలికాలంలో చుండ్రుతో బాధపడుతున్నారా?