చాలా మంది ఖాళీ సమయాల్లో సంగీతం వినడానికి ఇష్టపడతారు.

సంగీతం ఒత్తిడిని తగ్గిస్తుంది.  దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

గుండె ఆరోగ్యం

సంగీతం వినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. దీంతో రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.

ఉత్సాహం

ఒత్తిడిగా ఫీల్‌ ఆయ్యే  సమయంలో సంగీతం వింటే  ఉపశమనం కలుగుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది

మనసుకు నచ్చే పాటలు  వినడం ద్వారా ఆందోళన  తొలగిపోతుంది.

ఆందోళన మాయం

ఎక్కువగా సంగీతం   వినడం వల్ల జ్ఞాపకశక్తి  పెరుగుతుంది. జ్ఞాపకాలను గుర్తు చేసుకోగలుగుతాం.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

సంగీతం వింటూ పనిచేస్తే  ఎంత పనినైనా ఉత్సహంగా,  త్వరగా చేయగలం.

ఎక్కువ పని