db9a4c9b-3f45-4ff8-a69c-aaf1ff59fe91-guj-rains-1_1_11zon.jpg

గుజరాత్‌లో వర్ష బీభత్సం

c39b616f-d06f-459b-b6c0-5d29d345b0a1-guj-rains-9_9_11zon.jpg

గత మూడురోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వాన

9480f2e2-27f7-406e-b97b-456606fc3993-guj-rains-8_8_11zon.jpg

వర్షాలతో 28 మంది మృతి

8de3547b-881d-415f-b313-3c7d6daac913-guj-rains-4_4_11zon.jpg

ఆనంద్‌లో ఆరుగురు, అహ్మదాబాద్‌లో నలుగురు, గాంధీనగర్, ఖేదా, మిహిసాగర్, దాహొద్, సురేంద్రనగర్‌లో ఇద్దరు మృతి

మోర్బి, వడొదర, భారుచ్, జామ్ నగర్, ఆరావల్లి, పంచమహల్, ద్వారాక, దంగ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి

18 వేల మందిని రక్షించిన సిబ్బంది

11 జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురవొచ్చని ఐఏండీ ప్రకటన

వర్షాలతో ఏడుగురు గల్లంతు

ఆర్మీ సాయం కోరిన గుజరాత్