పసుపు దంతాలు తెల్లగా మెరవాలంటే.. ఇలా చేయండి
రకరకాల కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. దీంతో వాళ్లు నలుగురిలో నవ్వలేరు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు.
లవంగాలు: ఓ లవంగాన్ని నోట్లో వేసుకొని కొన్ని నిమిషాలు నమలాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. నోరు శుభ్రంగా మారి, దంతాలు తెల్లగవుతాయి.
పుదీనా: పుదీనాని ఆరబెట్టి పొడిలా చేసి, దాంతో పళ్లని తోమాలి. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంతాలను తెల్లగా మారుస్తాయి.
వేప: తాజా వేపాకుల్ని బాగా నమలాలి, వేప ముక్కతోనూ పళ్లను తోమాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే.. దంతాలు ఆరోగ్యంగా, తెల్లగా మెరుస్తాయి.
తులసి: ఈ ఆకుల్ని ఎండబెట్టి, పొడిలా చేసి పళ్లను తోమాలి. ఇందులోని ఔషధ గుణాలు.. దంతాల్ని ఆరోగ్యంగా ఉంచి, తెల్లగా మార్చేస్తాయి.
పసుపు: పసుపుని నీరులో వేసి పేస్టులా చేయాలి. టూత్‌బ్రష్ సహాయంతో దంతాలపై అప్లై చేసి, క్లీన్ చేయాలి. దీంతో దంత సమస్యలు పోతాయి.
Related Web Stories
ఉదయాన్నే గుడ్డు తింటున్నారా అయితే బోలెడు లాభాలు..!
రోజూ 15 నిమిషాలు వాకింగ్ చేస్తే ఈ 6 ప్రయోజనాలు మీ సొంతం..!
వానాకాలం రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫుడ్స్ ఇవే..
ఖాళీ కడుపుతో గుమ్మడి గింజలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!