ఎలాంటి వేపుడు అవసరం లేకుండా సులభంగా చేసుకునే 8 అల్పాహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బంగాళాదుంప, ఉల్లిపాయ తదితారలో చేసే సేవ్ పూరీని కూడా ఉత్తమమైన అల్పాహారంగా చెప్పొచ్చు.
త్వరగా తయారు చేసుకోగలిగే మొలకల సలాడ్ ఆల్పాహారం ఎంతో ఆరోగ్యకరం.
కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసే వెజిటబుల్ ఉప్మా ఆరోగ్యానికీ ఎంతో మంచిది.
అటుకులతో తయారయ్యే పోహా అనే అల్పాహార వంటకం త్వరగా జీర్ణమవుతుంది. దీన్ని మహారాష్ట్రలో ఎక్కువగా తింటుంటారు.
దహీ వడను పెరుగుతో ఇంట్లోనే చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు.
భేల్ పూరీని కూడా ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు.
పనీర్ టిక్కా మసాలా, పనీర్ చీజ్ క్యూబ్స్ తదితర అల్పహార వంటకాలూ ఈజీగా చేసెయ్యొచ్చు.
ఇష్టమైన పండ్లను ముక్కలుగా చేసి తేనె లేదా పెరుగుతో తీసుకుంటే.. జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది.
Related Web Stories
రోజూ కాఫీ తాగితే మెదడుకు కలిగే ప్రయోజనాలు ఇవే!
ఫేస్ వాష్ ను రోజులో ఏ సమయంలో, ఎన్ని సార్లు ఉపయోగిస్తే బెస్టో తెలుసా?
సమ్మర్ ట్రిప్‌లకు ఈ ప్రాంతాలు ది బెస్ట్..
పిల్లలకు సమయం కేటాయించకపోతే.. జరిగే పరిణామాలివే..!