ఆకలి తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..
రోజూ ఉదయాన్నే ధ్యానం, వ్యాయామం చేయండి. మీ మైండ్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం సాధన చేయండి..
ఉదయం తినే టిఫిన్‌లో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండేలా చూసుకోండి. కడుపు బరువుగా ఉండి చాలా సేపటి వరకు ఆకలి వేయదు.
మీ రోజు వారి జీవితంలో ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి ఎక్కువైతే ఆహారం మీదకు దృష్టి వెళుతుంది.
నిద్ర సరిపోనపుడు విడుదలయ్యే హార్మోన్లు ఆకలిని పెంచుతాయి. రోజుకు 6-8 గంటలు నిద్రపొండి.
ఫైబర్, విటమిన్లు ఎక్కువగా ఉండే పళ్లు, కూరగాయలు తీసుకుంటే కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
భోజనం చేసేటపుడు నెమ్మదిగా నమిలి తినండి. కనీసం 20 నిమిషాల పాటు ప్లేట్ ముందు కూర్చోవాలి.
సాయంత్రం సమయంలో స్నాక్స్ తినాలనిపిస్తే డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
Related Web Stories
పిల్లల అల్లరి తగ్గాలంటే ఏం చేయాలి
పిల్లలకు అలవాటు చేయాల్సిన మంచి అలవాట్లు ఇవే..!
భూమిపై అత్యంత వేగంగా వెళ్లే.. జంతువులు ఇవే..
భారత్‌లో పెంపుడు జంతువులుగా పెంచుకోకూడనివి ఇవే!