అసలు, ఫేక్ బాదం పప్పును ఇలా గుర్తించండి
బాదం పప్పుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు నిపుణులు
బాదంలో ఒమేగా 3, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, రిబోఫ్లావిన్, ప్రోటీన్, విటమిన్ ఈ లాంటి ఎన్నో పోషకాలున్నాయి
ప్రతిరోజు ఉదయాన నానబెట్టిన బాదంను తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట
వీటిని తినడం వలన చర్మం, జుట్టు, గుండె, మెదడు, ఎముకలు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది
ఈ మధ్యకాలంలో బాదం కూడా కల్తీ వస్తుంది. మరి నకిలీ బాదంను ఎలా కనుక్కోవాలో తెలుసుకుందాం
బాదం కొనుగోలు చేసినప్పుడు రంగును పరిశీలించి, టిష్యూ పేపర్‌తో రుద్దాలి. రంగు కోల్పోతే అది నకిలీ బాదం
బాదం చేతితో నలగగొట్టి పరీక్షించాలి. నకిలీదైతే చేతులకు నూనె అంటుకోదు
బాదం కొనేముందు వాటి రుచి చూడడం చాలాముఖ్యం. రుచిద్వారా కూడా నకిలీదా, నిజమైనదా తెలుసుకోవచ్చు
నిజమైన బాదం పప్పు నానబెట్టినప్పుడు చాలా బాగా ఉబ్బుతుంది
Related Web Stories
వేసవిలో ఈ మొక్కలు ఇంట్లో ఉంటే చాలు.. ఏసి కూడా పనికిరాదు!
ఈ రాళ్లు వజ్రాల కంటే కూడా ఖరీదైనవి..!
అవునా.. మామిడి ఆకులతో ఇన్ని లాభాలున్నాయా?
పిల్లల్ని కన్నాక మరణించే జీవాలు ఇవే!