మీ గోళ్లను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి  ఇలా చేయండి..

రాత్రిపూట మాయిశ్చరైజర్‌ను గోళ్ల మొదలు, చుట్టూ పూసి కాటన్‌ గ్లౌజ్‌లు ధరించాలి.

నిమ్మరసంలో తేనెను కలిపి  రాస్తే గోళ్లకు చక్కని పోషణ అందుతుంది.

క్యూటికల్స్  గోర్లు, వాటి చుట్టూ ఉన్న చర్మని ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి.

టమోటాలు తింటే గోరు బ‌లంగా ఉండటానికి సహాయపడుతుంది.

మీ చేతులను నిమ్మరసంలో కొంత సమయం పాటు నానబెట్టాలి.

చేతులు కడుక్కునేటప్పుడు  మీ గోళ్లను శుభ్రం చేసుకోవాలి.

పని చేసేటప్పుడు గ్లౌజులు  కచ్చితంగా వాడాలి.