చర్మ సౌందర్యానికి విటమిన్ సి  ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది..

విటమిన్ సి ఆస్కార్బిక్  యాసిడ్ అని పిలుస్తారు.

విటమిన్ సి సీరం, లోషన్ కూడా చర్మంలో వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.

ఇది పర్యావరణ కాలుష్యకారకాలను, అతినీలలోహిత వికిరణానికి గరురైన తర్వాత కనిపించే ఆక్సిడెంట్లు తొలగించేందుకు సహకరిస్తుంది.

సూర్యరశ్మి, మొటిమలు మందుల వల్ల చర్మంపై మచ్చలు, డార్క్ స్పాట్స్ విటమిన్ సి తో తగ్గుతాయి. 

 హైపర్ పిగ్మెంటేషన్ ముఖం  మీద ముడతులు తగ్గిస్తుంది. 

కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి విటమిన్ సి బాగా పనిచేస్తుంది.

విటమిన్ సి చర్మం కాలిన లేదా ఇతర గాయం నుండి నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.